video news : గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న కుప్పం వాసులు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో త్రాగునీటి‌ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పడుతు‌న్నారు.

First Published Nov 12, 2019, 10:45 AM IST | Last Updated Nov 12, 2019, 10:45 AM IST

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో త్రాగునీటి‌ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పడుతు‌న్నారు. సుజల‌ స్రవంతి నీటి సరఫరాను
రెందురోజులుగా ఆపేయడంతో కుప్పం పట్టణవాసులకు త్రాగునీటి ఇబ్బంది ఎక్కువైంది. ఉన్న ఏకైక ప్లాంటులో గంటల తరబడి నిలబడినా సుద్ది చేసిన నీరు దొరకడం కష్టం అవుతోంది.