Asianet News TeluguAsianet News Telugu

Happy New Year : మంత్రి పేర్నినానికి శుభాకాంక్షల వెల్లువ

కృష్ణ జిల్లా, మచిలీపట్నంలోని మంత్రి వైసీపి పార్టీ కార్యాలయంలో రవాణ శాఖ, ఐఎన్ పిఆర్ మంత్రి పేర్ని వెంకటరామయ్య (నానీ)కి కృష్ణ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు నూతన సంవత్సర శుభకాంక్షలు తెలిపారు.

కృష్ణ జిల్లా, మచిలీపట్నంలోని మంత్రి వైసీపి పార్టీ కార్యాలయంలో రవాణ శాఖ, ఐఎన్ పిఆర్ మంత్రి పేర్ని వెంకటరామయ్య (నానీ)కి కృష్ణ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు నూతన సంవత్సర శుభకాంక్షలు తెలిపారు. మంత్రిని కలిసినవారిలో అడిషనల్ ఎస్పి సత్తిబాబు, ఆర్డీఓ ఖాజావలి, వైసిపి పార్టీ ఇంచార్జిలు, కార్యకర్తలు, ముస్లిం కార్యకర్తలు, ప్రభుత్వ, పోలిస్
అధికారులున్నారు.

Video Top Stories