కొడాలి నాని ఇంటిని ముట్టడించిన తెలుగు మహిళలు

కృష్ణాజిల్లా : కొడాలి నాని ఇంటిని ముట్టడించిన తెలుగు మహిళలు, గోరంట్ల మాధవ్ విషయంలో టీడీపీపై కొడాలి నాని అసభ్యకరంగా మాట్లాడినందుకు నిరసన తెలుపుతున్న మహిళలను అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

First Published Sep 6, 2022, 3:04 PM IST | Last Updated Sep 6, 2022, 3:04 PM IST

కృష్ణాజిల్లా : కొడాలి నాని ఇంటిని ముట్టడించిన తెలుగు మహిళలు, గోరంట్ల మాధవ్ విషయంలో టీడీపీపై కొడాలి నాని అసభ్యకరంగా మాట్లాడినందుకు నిరసన తెలుపుతున్న మహిళలను అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిరసనలో ఒక మహిళకు కాళ్లు విరిగిపోయాయని తెలుగు మహిళల ఆరోపణ.. పోలీస్ స్టేషన్ ముందు తెలుగు మహిళల ధర్నా విషయం తెలుసుకున్నమాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చి సీఐతో వాగ్వాదం జరిగింది.