video news : మచిలీపట్నంలో ఘనంగా కోటి దీపోత్సవం..ప్లాస్టిక్ వస్తువులు వాడవద్దని పిలుపు
మచిలీపట్నంలోని ది హిందూ కాలేజ్ ప్రాంగణంలో కార్తీక మాసం విశిష్టతను పురస్కరించుకుని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ దివ్యసన్నిధిలో టిటిడి దేవస్థానం, మైసూరు దత్తాశ్రమ ఉత్తర పీఠాధిపతి శ్రీ విజయానందతీర్ధ స్వామిజీ అద్వర్యంలో శ్రీనివాస కళ్యాణం మరియు కోటి దీపోత్సవ కార్యక్రమమును ఘనంగా నిర్వహించారు.భక్తులను ఉద్దేశించి భావితరాల మనుగడ కోసం ప్లాస్టిక్ వస్తువులు వాడవద్దని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ పిలునిచ్చారు.