Asianet News TeluguAsianet News Telugu

64 రోజులుగా పనులు లేక.. పస్తులుంటున్నమంటూ మహిళల ఆందోళన...

విజయవాడలో మాచవరం కార్మికనగర్ మహిళలు ప్రభుత్వం ప్రభుతాధికారులు తమని పట్టించుకోవడం లేదని ఆందోళన చేపట్టారు.

విజయవాడలో మాచవరం కార్మికనగర్ మహిళలు ప్రభుత్వం ప్రభుతాధికారులు తమని పట్టించుకోవడం లేదని ఆందోళన చేపట్టారు.  తమకు గత 64 రోజులుగా పనులు లేక పస్తులుంటున్నామని కనీసం పిల్లలకి పాలు కుడా లేవని వెంటనే కలెక్టర్, మునిసిపల్ కమిషనర్, ఎమ్మెరో రావాలని మహిళలు నిరసనకు దిగారు.