Asianet News TeluguAsianet News Telugu
breaking news image

కేసుల మాఫీపై హర్షం... సీఎం జగన్ చిత్రపటానికి కాపు నేతల పాలాభిషేకం

విజయవాడ: కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించి పోలీస్ కేసులను ఎదుర్కొంటున్న నాయకులకు ఊరటనిస్తూ జగన్ సర్కార్ కీలన నిర్ణయం తీసుకుంది. కాపు ఉద్యమంలో నమోదయిన కేసులను తొలగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కు కాపు నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు ఆధ్వర్యంలో కాపు సంఘాల నేతలు