Asianet News TeluguAsianet News Telugu

నామినేషన్ వేయకుండా అడ్డుకుని... వైసిపి బలవంతపు ఏకగ్రీవం: ఈసీకి టిడిపి అభ్యర్థి ఫిర్యాదు

విజయవాడ: కృష్ణా జిల్లా మైలవరం నియోజికవర్గంలోని జి కోండూరు మండలం కదులపాడు గ్రామపంచాయితీలో తమను నామినేషన్ వేయనివ్వకుండా అడ్డుకున్నారని టిడిపి బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి ఎస్ఈసీని ఆశ్రయించింది. 

First Published Feb 2, 2021, 2:28 PM IST | Last Updated Feb 2, 2021, 2:28 PM IST

విజయవాడ: కృష్ణా జిల్లా మైలవరం నియోజికవర్గంలోని జి కోండూరు మండలం కదులపాడు గ్రామపంచాయితీలో తమను నామినేషన్ వేయనివ్వకుండా అడ్డుకున్నారని టిడిపి బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి ఎస్ఈసీని ఆశ్రయించింది. వైసిపి బలపర్చిన అభ్యర్ధిని బలవంతంగా ఏకగ్రీవ సర్పంచ్ గా ఎన్నుకున్నారంటూ టిడిపి నాయకులతో కలిసి ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు టీడీపీ అభ్యర్ది పోందుగుల చిలకమ్మ. కందులపాడు పంచాయితీ నామినేషన్ గడువు పోడిగించాలని ఎన్నికల అధికారికి పిర్యాదు చేశారు టీడీపీ నాయకులు.