Asianet News TeluguAsianet News Telugu
breaking news image

కంచికచర్లలో అమానుషం... కూతురిపైనే అత్యాచారానికి పాల్పడి హతమార్చిన నీచుడు వీడే...

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసరలో ఇటీవల వెలుగుచూసిన చిన్నారి హత్యకేసును పోలీసులు ఛేదించారు. బాలికపై సొంత బాబాయే అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత బండరాయితో మోదీ హతమార్చినట్లు పోలీసులు గుర్తించాడు. సిసి కెమెరాల ఆధారంగా నిందితుడు సైదులు బాలికను రిక్షాపై ఎక్కించుకుని సుబాబుల్ తోటలవైపు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ముందు కేవలం హత్య చేసినట్టుగానే పోలీసులు కేసు నమోదు చేయగా తాజాగా పోస్టుమార్టం రిపోర్టులో అత్యాచారం జరిగినట్లు తేలింది. దీంతో పోలీసులు నిందితుడిపై హత్యాచారానికి సంబంధించిన కేసులు కూడాపెట్టారు. ఇవాళ అన్నకూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన నీచుడు పెడాల సైదులును పోలీసులు మీడియా ముందు ప్రవేశపట్టారు.