ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ వి. కనగరాజ్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వి కనగరాజ్ పదవీబాధ్యతలు చేపట్టారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వి కనగరాజ్ పదవీబాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి కొత్త నిబంధనలను రూపొందిస్తూ ప్రభుత్వం నిన్న ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం 619 నెంబర్ జీవో జారీ చేసింది.