చేతుల శుభ్రం ఇలా : డెమో చూపిస్తున్నజనవిజ్ఞానవేదిక
కరోన కర్ఫ్యూ నేపథ్యంలో జనవిజ్ఞాన వేదిక కొత్తగా ఆలోచించింది.
కరోన కర్ఫ్యూ నేపథ్యంలో జనవిజ్ఞాన వేదిక కొత్తగా ఆలోచించింది. కరోనా వైరస్ ఎంతటి మహామ్మారో ప్రజలకు అర్థమయ్యే రీతిలో అవగాహన కలిగించాలని నివారణ కోసం చేతులు ఎలా శుభ్రపరుచుకోవాలో ప్రత్యేకంగా డెమో ద్వారా చూపిస్తున్నారు. ఇది ఒక కర్నూలు జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తమ సభ్యులు ప్రతి ఇంటి వద్ద అవగాహన కార్యక్రమం పెంచే ప్రయత్నం చేస్తున్నారు.