Asianet News TeluguAsianet News Telugu

Video News: జనతా కర్ఫ్యూ.. మనవడికి పాఠాలు చెబుతున్న చంద్రబాబు

రాజకీయాలతో క్షణం తీరిక  లేకుండా నిత్యం బిజిబిజీగా ఉండే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జనతా కర్ఫ్యూను పాటిస్తున్నారు. మనవడు దేవాన్ష్‌తో గడుపుతూ, సేదతీరుతున్నారు. 

రాజకీయాలతో క్షణం తీరిక  లేకుండా నిత్యం బిజిబిజీగా ఉండే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జనతా కర్ఫ్యూను పాటిస్తున్నారు. మనవడు దేవాన్ష్‌తో గడుపుతూ, సేదతీరుతున్నారు. మనవడికి పాఠాలు చెబుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు.

మరోవైపు ప్రధాని మోడీ పిలుపుతో  అన్ని రాష్ట్రాల ప్రజలు స్వచ్చందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తుండటంతో ఎవరి ఇళ్లలో వారు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు.