వైసీపీ దాడులకు ప్లాన్ చేస్తోంది.. మీరు చేయాల్సిన పని ఇదే... జనసైనికులకు నాగబాబు ఏం చెప్పారంటే..?
జనసైనికులకు మరోసారి హెచ్చరిక జారీచేశారు నాగబాబు. కౌంటింగ్ రోజు చాలా దారుణాలు జరిగే అవకాశం ఉందని. వైసీపీ ఇప్పటికే అన్ని ప్లాన్లు వేసుకున్నట్టు తెలుస్తోందని. చాలా జాగ్రత్తగా ఉంటూ.. కొన్ని నియమాలు పాటించాలి అన్నారు నాగబాబు.
వైసీపీ దాడులకు ప్లాన్ చేస్తోంది.. మీరు చేయాల్సిన పని ఇదే... జనసైనికులకు నాగబాబు ఏం చెప్పారంటే..?