video news : భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన ఉచిత భోజన ఏర్పాట్లు
ఇసుక కొరతతో పనులు లేక ఆకలితో అలమటిస్తున్న భవన నిర్మాణ కార్మికుల
కోసం మచిలీపట్నంలో జనసేనపార్టీ కార్యాలయం వద్ద ఉచిత భోజన ఏర్పాట్లు
చేసింది. జనసేన అసెంబ్లీ నియోజక వర్గ ఇంచార్జ్ బండి రామకృష్ణ స్వయంగా
వంటల కార్యక్రమంలోకి దిగారు. నవంబర్ 1,2,3 తేదీల్లో రోజుకు 1500మంది
కార్మికులకు ఉచితభోజనం అందించే ఏర్పాటు చేశామని చెప్పారు.
ఇసుక కొరతతో పనులు లేక ఆకలితో అలమటిస్తున్న భవన నిర్మాణ కార్మికుల కోసం మచిలీపట్నంలో జనసేనపార్టీ కార్యాలయం వద్ద ఉచిత భోజన ఏర్పాట్లు చేసింది. జనసేన అసెంబ్లీ నియోజక వర్గ ఇంచార్జ్ బండి రామకృష్ణ స్వయంగా వంటల కార్యక్రమంలోకి దిగారు. నవంబర్ 1,2,3 తేదీల్లో రోజుకు 1500మంది కార్మికులకు ఉచితభోజనం అందించే ఏర్పాటు చేశామని చెప్పారు.