video news : గవర్నర్ తో భేటీ అయిన పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఇసుక సమస్యను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడానికి ఈ భేటీ జరగనుంది.