Asianet News TeluguAsianet News Telugu

అలల చప్పుడు, అందమైన ఇసుకతిన్నెల్లో పవన్ కల్యాణ్ స్టైలిష్ వాకింగ్...

విశాఖపట్నం : నిత్యం సినిమాలు, రాజకీయాలతో బిజీగా వుండే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిన్న(శనివారం) సాయంత్రం విశాఖ తీరంలో కాస్సేపు సేదతీరారు.

First Published Nov 13, 2022, 12:50 PM IST | Last Updated Nov 13, 2022, 12:50 PM IST

విశాఖపట్నం : నిత్యం సినిమాలు, రాజకీయాలతో బిజీగా వుండే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిన్న(శనివారం) సాయంత్రం విశాఖ తీరంలో కాస్సేపు సేదతీరారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో శుక్రవారమే విశాఖకు విచ్చేసిన పవన్ శనివారమంతా అక్కడే గడిపారు. ఈ క్రమంలోనే సాయంత్రం విశాఖ తీరానికి చేరుకున్న పవన్ అలలు శబ్దాల మధ్య ఇసుకలో కాస్సేపు నడిచారు. అక్కడే వున్న ఓ మత్స్యకారుడితో ముచ్చటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.