వాలెంటైన్స్ డే : ప్రేమికుల రోజుని నిషేధించాలని డిమాండ్
ప్రేమికుల రోజుకి వ్యతిరేకంగా విశాఖ సెంట్రల్ పార్క్ లో జనజాగరణ సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ప్రేమికుల రోజుకి వ్యతిరేకంగా విశాఖ సెంట్రల్ పార్క్ లో జనజాగరణ సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రేమికుల రోజును ఛీ కొట్టు అమరవీరులకు జై కొట్టు అంటూ నినాదాలు చేశారు. విదేశీ సంస్కృతి అయిన ప్రేమికుల రోజుని నిషేధించాలని డిమాండ్ చేశారు.