Asianet News TeluguAsianet News Telugu

జగన్ రెడ్డి గారూ! ఆస్ప‌త్రిలో ద‌య‌నీయ దృశ్యాలు చూడండి... నారాలోకేష్

 కాకినాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో క‌రోనా మృత‌దేహాలు, ఆ ప‌క్క‌నే కోవిడ్ పేషెంట్లు, వారిని తీసుకొచ్చిన బంధువులు..హృద‌య‌విదార‌కంగా ఉంది. 

First Published May 7, 2021, 2:03 PM IST | Last Updated May 7, 2021, 2:07 PM IST

 కాకినాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో క‌రోనా మృత‌దేహాలు, ఆ ప‌క్క‌నే కోవిడ్ పేషెంట్లు, వారిని తీసుకొచ్చిన బంధువులు..హృద‌య‌విదార‌కంగా ఉంది. వ‌రండాలోనే శ‌వాలు, నేల‌పైనే పేషెంట్లు..ఎవ‌రు బ‌తికున్నారో, ఎవరు చ‌నిపోయారో తెలియ‌ని దుస్థితి. మూడు రాజ‌ధానులు త‌రువాత క‌ట్టొచ్చుగానీ, ఒకే బెడ్డుపైనున్న ముగ్గురికి 3 బెడ్లు కేటాయించి వారి ప్రాణాలు కాపాడండి.