Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో ఐదేళ్ల బాలికపై రేప్: నిందితుడు అరెస్ట్

విశాఖ పెందుర్తి లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన మళ్ళ. జగదీష్ (20) అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన 5 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. 

విశాఖ పెందుర్తి లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన మళ్ళ. జగదీష్ (20) అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన 5 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. విషయం తెలిసిన తల్లిదండ్రులు పెందుర్తి పోలీస్ స్టేషన్లో  పిర్యాదు చేశారు. పోలీసులు కేసునమోదు చేసి నిందుతుడిని అదుపులోకి తీసుకోని  విచారిస్తున్నారు .