Asianet News TeluguAsianet News Telugu

కంటైనర్ కంపెనీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

విశాఖ పట్నం : విశాఖలోని కంటైనర్ కంపెనీలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు.  

First Published Nov 26, 2022, 3:37 PM IST | Last Updated Nov 26, 2022, 3:37 PM IST

విశాఖ పట్నం : విశాఖలోని కంటైనర్ కంపెనీలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు.  కంటైనర్ కంపెనీ గేట్వే డిస్టీపార్క్ లిమిటెడ్ లో సోదాలు జరుగుతున్నాయి. గత రెండు రోజుల గా కొనసాగుతున్న సోదాలు.. తప్పుడు బిల్లులు సృష్టించిన జిఎస్టీ చెల్లింపులు ఏగ్లోట్టినట్లు ఆరోపణల నేపథ్యం లో ఈ సోదాలు జరుగుతున్నాయి.