Asianet News TeluguAsianet News Telugu

భవిష్యత్ తరాలకు బాటలు వేస్తాం : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (వీడియో)

భవిష్యత్ లో పారిశ్రామికవృద్ధి సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తామని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ. శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి గౌతమ్ రెడ్డిని  సింగపూర్ ప్రతినిధులు కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు అంశంపై చర్చించారు. త్వరలోనే 25 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శిక్షణ అందించబోతున్నామని మంత్రి ప్రతినిధులకు తెలిపారు.