Asianet News TeluguAsianet News Telugu

క్రిమినల్ విశాఖను అభివృద్ధి చేస్తున్నానని చెప్పడం సిగ్గుచేటు.... అయ్యన్న పాత్రుడు

ఏ2 అయిన నెల్లూరు విజయసాయిరెడ్డి విశాఖలో నిర్వహించిన వాకథాన్ లో  ఆయన మాట్లాడిన మాటలు వింటుంటే కమెడియన్ బ్రహ్మనందం చెప్పిన నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా డైలాగ్ గుర్తొస్తోంది.    

ఏ2 అయిన నెల్లూరు విజయసాయిరెడ్డి విశాఖలో నిర్వహించిన వాకథాన్ లో  ఆయన మాట్లాడిన మాటలు వింటుంటే కమెడియన్ బ్రహ్మనందం చెప్పిన నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా డైలాగ్ గుర్తొస్తోంది.విశాఖలో విజయసాయి  విధ్వంసాలు తప్ప, అభివృద్ధి ఎక్కడుంది? •    విశాఖలోని వాల్తేర్ క్లబ్, గ్రామసమాజం, బేపార్క్, రామానాయుడు స్టూడియో, గీతం కాలేజీ, మాన్సాస్ ట్రస్ట్ భూములు, సింహాద్రి అప్పన్న స్వామి భూములు సహా, కనిపించిన ప్రతిస్థలాన్ని విజయసాయి కబ్జాచేశాడు అని అయ్యేనా పాత్రుడు అన్నారు 
 

Video Top Stories