Asianet News TeluguAsianet News Telugu

పోతిరెడ్డిపాడు వివాదం : రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ ఏదైనా అంటాడు.. అనిల్ కుమార్ యాదవ్

కృష్ణా వాటర్ ఎత్తిపోతల పథకం పై మా నిర్ణయం మాదే.

కృష్ణా వాటర్ ఎత్తిపోతల పథకం పై మా నిర్ణయం మాదే. తెలంగాణ వాళ్ళ నిర్ణయం వాళ్లది మనకు రావాల్సిన వాటానే తీసుకుంటున్నాం అని మంత్రి అనిల్ కుమార్ నెల్లూరులో అన్నారు. సముద్రంలో కలిసిపోయే మిగులు జలాలను తీసుకుంటే తెలంగాణకు నష్టమేంటో నాకు అర్థమవడం లేదు. ఈ జలాలను తీసుకోవడం వల్ల నెల్లూరు, రాయలసీమలో ఐదు జిల్లాలో తాగునీటి సమస్య తీరుతుందిపొలిటికల్ స్టంట్ కోసమే కొందరు  తెలంగాణ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు.