Asianet News TeluguAsianet News Telugu

పోలవరం ప్రాజెక్టు : శరవేగంగా ఆర్ అండ్ ఆర్ కాలనీ పనులు.. పరిశీలించిన అనిల్ కుమార్ యాదవ్

పోలవరం బ్యాక్ వాటర్ పరిధిలోకి వచ్చే దేవీపట్నం, పూడిపల్లి మండలాల పరిధిలోని ఆరు గ్రామాల్లోని  1106 కుటుంబాల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఆర్ అండ్ ఆర్ కాలనీలోని గృహనిర్మాణ పనులను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు.

పోలవరం బ్యాక్ వాటర్ పరిధిలోకి వచ్చే దేవీపట్నం, పూడిపల్లి మండలాల పరిధిలోని ఆరు గ్రామాల్లోని  1106 కుటుంబాల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఆర్ అండ్ ఆర్ కాలనీలోని గృహనిర్మాణ పనులను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు.  ఈ ఏడాది వర్షాకాలం సీజన్ ఆరంభం అయ్యే నాటికి కాలనీలను నిర్మించాల్సి ఉంటుందని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిన విషయం తెలిసిందే.