video news : వైభవంగా సూఫీ కాన్ఫరెన్స్...
కృష్ణాజిల్లా, ఏ కొండూరు మండలం చీమలపాడులో ముస్లిం ఇంటర్నేషనల్ ఖాదరియా సూఫీ కాన్ఫరెన్స్ కార్యక్రమం జరిగింది.
కృష్ణాజిల్లా, ఏ కొండూరు మండలం చీమలపాడులో ముస్లిం ఇంటర్నేషనల్ ఖాదరియా సూఫీ కాన్ఫరెన్స్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా అంతర్జాతీయ సూఫీ సయ్యద్ హాషిమ్ ఉద్దీన్ ఆల్ జిలాని, ఏ.ఏ.ఎం.టి.కే దర్బార్ సూఫీ మహమ్మద్ అతవుల్లా షరీఫ్ షా ఖాదరి బాబాలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సిఎం అంజాద్ భాషా, ఎమ్మెల్యే రక్షణనిధి పాల్గొన్నారు.