Asianet News TeluguAsianet News Telugu

పెళ్లిమండపం కూలడం తో ఎమ్మెల్యే ఆర్కే కి గాయం

గుంటూరులో వివాహానికి హాజరు అయిన ఎమ్మెల్యే ఆర్కే వేదికపై వధూవరులను ఆశీర్వదించే సమయంలో వేదిక కూలిపోవటంతో అతడి  కుడికాలి పాదానికి గాయం అయింది .

గుంటూరు జిల్లా తాడేపల్లి  ఉండవల్లి గ్రామంలో ఒక వివాహానికి హాజరు అయిన ఎమ్మెల్యే ఆర్కే వేదికపై వధూవరులను ఆశీర్వదించే సమయంలో వేదిక కూలిపోవటంతో అతడి  కుడికాలి పాదానికి గాయం అయింది .వెంటనే ఎమ్మెల్యే ఆర్కే గారిని  గుంటూరు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్సను అందించారు.

Video Top Stories