Asianet News TeluguAsianet News Telugu

ఇండిపెండెట్ అభ్యర్ధి కిడ్నాప్ కలకలం... వైసిపి, బిజెపి శ్రేణుల ఘర్షణ

కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ 18వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి కిడ్నాప్ కలకలం రేపుతోంది. 

కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ 18వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి కిడ్నాప్ కలకలం రేపుతోంది. సదరు అభ్యర్థి కోసం వైసిపి, బిజెపి ల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అయితే తన కొడుకును బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కిడ్నాప్ చేయించారని ఇండిపెండెంట్ అభ్యర్థి మున్నా తల్లి జమ్మలమడుగు పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు. అయితే తాను స్వచ్చందంగా వచ్చాను తప్ప తనను ఎవరూ కిడ్నాప్ చెయ్యలేదని అభ్యర్థి ఇస్మాయిల్ అలియాస్ మున్నా అంటున్నారు. ప్రస్తుతం మున్నా పోలీసుల అదుపులో ఉన్నాడు

Video Top Stories