Video news : గుట్కా వ్యాపారుల గుట్టు రట్టు
కృష్ణాజిల్లా గుట్కా వ్యాపారుల గుట్టును కంచికచర్ల పోలీసులు రట్టు చేశారు.
కృష్ణాజిల్లా గుట్కా వ్యాపారుల గుట్టును కంచికచర్ల పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ నుంచి కృష్ణాజిల్లా కంచికచర్లకు రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న10లక్షల 45 వేల రూపాయల విలువైన గుట్కాను పేరకలపాడు క్రాస్ రోడ్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు గుట్కా వ్యాపారులుచక్రధర్, రాజా, మరో ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు.