Asianet News TeluguAsianet News Telugu

video news : ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

కృష్ణా జిల్లా, కంచికచర్ల మండలం కీసర  టోల్గేట్ వద్ద  ఇసుక అక్రమ రవాణా, అధిక లోడుతో వెళ్ళుతున్నాయన్న సమాచారంతో  మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికలోడుతో వెళుతున్న 8 ఇసుక టిప్పర్లకు టిప్పర్లకు లక్షా 20 వేల రూపాయల జరిమానా విధించారు.

First Published Nov 13, 2019, 4:50 PM IST | Last Updated Nov 13, 2019, 4:50 PM IST