Asianet News TeluguAsianet News Telugu

దెందులూరు పవన్ కళ్యాణ్ కోరుకుంటే నేను తప్పుకుంటా..చింతమనేని

దెందులూరు శాసనసభ నియోజక వర్గం నుండి పవన్ కళ్యాణ్ పోటీచేస్తానంటే భుజాల మీద ఎత్తుకొని తిప్పుతాను. 

First Published Jun 24, 2023, 1:27 PM IST | Last Updated Jun 24, 2023, 1:27 PM IST

దెందులూరు శాసనసభ నియోజక వర్గం నుండి పవన్ కళ్యాణ్ పోటీచేస్తానంటే భుజాల మీద ఎత్తుకొని తిప్పుతాను. నేనె దగ్గరుండి వారిని గెలిపిస్తాను అన్న మాట వాస్తవం, ఆ మాటకు ఎప్పటికి కట్టు బడి ఉంటాను అని చింతమనేని తెలిపారు.