హైదరాబాద్ ఇంకా ఉమ్మడి రాజధానియే ... యస్.విష్ణువర్ధన్ రెడ్డి


 కరోనా రోగులు, అత్యవసర సేవల కోసంఆంధ్రనుంచివచ్చేఅంబులెన్స్‌లను తెలంగాణ ప్రాంతంలో ఆడ్డుకుంటున్నారు. 

First Published May 10, 2021, 1:03 PM IST | Last Updated May 10, 2021, 1:03 PM IST


 కరోనా రోగులు, అత్యవసర సేవల కోసంఆంధ్రనుంచివచ్చేఅంబులెన్స్‌లను తెలంగాణ ప్రాంతంలో ఆడ్డుకుంటున్నారు. హైదరాబాద్‌ మెడికల్‌ హబ్‌ కాబట్టి  అక్కడి వస్తున్నారు. వారిని తిప్పి పంపడం కరెక్ట్ కాదు అని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు . 

Video Top Stories