video news : విశాఖ రైల్వేస్టేషన్ లో కలకలం, ఏడుగురి అరెస్ట్...
హ్యుమన్ ట్రాఫికింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ కు చెందిన ముఠాను విశాఖ రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేశారు. హౌరా-యశ్వంత్ పూర్ రైల్లో బంగ్లాదేశ్ ముఠా ప్రయాణిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో పోలీసులు మాటువేశారు. నలుగురు పురుషులు, 3 స్త్రీలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.