వరలక్ష్మి కుటుంబానికి రూ 10 లక్షలు చెక్కు అందించిన హోంమంత్రి సుచరిత
గాజువాక శ్రీనగర్ లోని ప్రేమోన్మాది కర్కసానికి భలైన వరలక్ష్మి కుటుంబాన్నిరాష్ట్ర హోంమంత్రి మేకపాటి సుచరిత సోమవారం ఉదయం పరామర్శించారు.
గాజువాక శ్రీనగర్ లోని ప్రేమోన్మాది కర్కసానికి భలైన వరలక్ష్మి కుటుంబాన్నిరాష్ట్ర హోంమంత్రి మేకపాటి సుచరిత సోమవారం ఉదయం పరామర్శించారు.ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి అదేశాలతో పది లక్షల చెక్కును వరలక్ష్మి తల్లిదండ్రులకు పద్మప్రియ గురునాధరావులకు అందజేసారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ ప్రేమోన్మోది అఖిలసాయిని అతని సహకరించిన వారిని కూడా విచారణ జరిపి కఠినంగా శిక్ష పడేలా చెస్తామని హమి ఇచ్చారు.