Asianet News TeluguAsianet News Telugu

దారి దోపిడిదారుల అరెస్ట్... 3 నాటు తుపాకులు స్వాధీనం

విశాఖ ఏజెన్సీ చింతపల్లి పోలీస్ సబ్ డివిజన్ ఆఫీస్ లో ప్రధాన నిందితుడు తో పాటు మరొకరు అరెస్టు వారి వద్ద నుండి  మూడు నాటు తుపాకులు స్వాధీనం చింతపల్లి ఏఎస్బి తుషా ర్డూడి తెలిపిన వివరాల ప్రకారం జీకే వీధి మండలం దారాలమ్మ ఘాటి లో గత ఏడాది  కాలం నుంచి జరుగు తున్న  వరుస దొంగతనాలు అరికట్టే క్రమంలో జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ Bకృష్ణారావు ఆదేశాలతో  అప్రమత్తమైన చింతపల్లి సబ్ డివిజన్  పోలీసులు చింతపల్లి ఏఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో జీకే వీధి సీఐ అశోక్ కుమార్ సీలేరు ఎస్ఐ రవి కుమార్ మరియు సి సి ఎస్ సీఐ రంగనాథ్ ఎస్ ఐ వేమగిరి సారథ్యంలో ఐదు బృందాలుగా ఏర్పడి దారకొండ ఘాట్ రోడ్ లో దాడి దోపిడీ లను  అరికట్టడంలో భాగంగా 21.02. 2022 తేదీన ప్రధాన నిందితుడైన సుజయ్ మండల్ s/o సుకెంత కుమార్ మండల్,34sc బెంగాల్ బిఏ ఆర్ట్స్ మువ్ 113 గ్రామం మరియు నరేష్ మండల్ s/o నారాయణ మండల్ 21sc mpv 41 గ్రామం మన్యంకొండ మల్కన్ గిరి జిల్లా ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు వీరి వద్దనుండి మూడు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు ప్రధాన నిందితుడైన సుజయ్ మండల్ పై 17 కేసులు ఉన్నట్లు ఏ.ఎస్.పి తుషార్ డూడి తెలిపారు గతంలో  కొంత మందిని పట్టుకున్నామని వీరిద్దరితో కలిపి సుమారు ముఠాలోని 12 మంది సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు.