సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ వెనకాల హైడ్రామా
అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వెనుక కరకట్ట వద్ద శుక్రవారం ఉదయం హైడ్రామా సాగింది.
అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వెనుక కరకట్ట వద్ద శుక్రవారం ఉదయం హైడ్రామా సాగింది. తమకు న్యాయం జరిగందంటూ కొందరు, అన్యాయం జరిగిందంటూ మరికొందరు గందరగోళం రేపారు. లబ్ధిపొందిన వారు మీడియా సమావేశం ఏర్పాటుచేస్తున్నామంటూ హడావుడి చేశారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న నిర్వాసిత బాధితులు రావటంతో ప్రభుత్వం న్యాయం చేసిందంటే అనుకూలంగా మాట్లాడి బ్యాచ్ అక్కడినుండి పరారయ్యారు.