Asianet News TeluguAsianet News Telugu
breaking news image

టీడీపీ నేత అయ్యన్న పాత్రుడి ఇంటికి నల్లజర్ల పోలీసులు..

నర్సీపట్నం : మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటికి పశ్చిమగోదావరి జిల్లా nallajerla policeలు వచ్చారు. ఇటీవల నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ నమోదైన కేసుపై అయ్యన్న ఇంటికి పోలీసులు వచ్చారు.వీరిలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సిఐ ఏ రఘు, నల్లజర్ల ఎస్ఐ ఐ అవినాష్, దేవరాపల్లి ఎస్ఐ కె శ్రీ హరి రావు ఉన్నారు. అయ్యాన్నకు 41(A) నోటీసు ఇచ్చేందుకే వచ్చామని పోలీసులు తెలిపారు.  అయితే అయన్న ఇంట్లో లేరని టీడీపీ నేతలు చెబుతున్నారు. కాగా ఆయన ఇంట్లోనే ఉన్నట్లు తమకు సమాచారం ఉందని.. ఆయనకు స్వయంగా నోటీసు ఇచ్చి వెళ్లేందుకు ఆయన ఇంటివద్దే పోలీసులు వేచి చూస్తున్నారు.