మహా శివరాత్రి పర్వదినాన సముద్ర స్నానం... భక్తలతో కిక్కిరిసిన విశాఖ తీరం
విశాఖపట్నం: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిన్నంతా(మంగళవారం) ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులు రాత్రంతా జాగరణ చేసారు. ఇలా నిన్నంతా నిష్టతో వున్న భక్తులు ఇవాళ(బుధవారం) తెల్లవారుజామునే సముద్రస్నానం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో విశాఖఫట్నంలో సముద్రతీరం శివభక్తులు, నగరవాసులతో కిక్కిరిసిపోయింది. దీంతో విశాఖతీరంలో సందడి నెలకొంది.