Asianet News TeluguAsianet News Telugu

చిత్తూరులో వడగండ్ల వాన బీభత్సం (వీడియో)

ఎండ కి కొట్టుమిట్టాడిన సీమలో భారీ వర్షం, కుప్పం (మ) గుడ్లనాయనపల్లి గ్రామంలో పిడుగు పడి ఒక రైతు తిమ్మప్ప (60) మృతి, రెండు ఎద్దులు మృతి, ఇద్దరికి గాయాలు, కుప్పంలో భారీ ఈదురుగాలులు వడగండ్లతో కూడిన భారీ వర్షం!

ఎండ కి కొట్టుమిట్టాడిన సీమలో భారీ వర్షం, కుప్పం (మ) గుడ్లనాయనపల్లి గ్రామంలో పిడుగు పడి ఒక రైతు తిమ్మప్ప (60) మృతి, రెండు ఎద్దులు మృతి, ఇద్దరికి గాయాలు, కుప్పంలో భారీ ఈదురుగాలులు వడగండ్లతో కూడిన భారీ వర్షం!!!