Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో ఆహ్లాదం... కొండలు, కోనల నుండి జాలువారుతున్న వర్షపు నీరు

వైజాగ్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇవాళ(బుధవారం) విశాఖపట్నంలో భారీ వర్షం కురిసింది. 

వైజాగ్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇవాళ(బుధవారం) విశాఖపట్నంలో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. వర్షపు నీరు కొండలు, కోనల గుండా పారుతుండటం, వాతావరణం చల్లగా మారడంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.  

Video Top Stories