Asianet News TeluguAsianet News Telugu

ఏపీ సచివాలయంలో భారీ వర్షం.. ఛాంబర్ల పరిస్థితేంటో...

రాష్ట్ర సచివాలయంలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది.

First Published Jun 3, 2020, 10:31 AM IST | Last Updated Jun 3, 2020, 10:31 AM IST

రాష్ట్ర సచివాలయంలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఉరుములతో భారీ వర్షం పడటంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈదురు గాలుల దాటికి సచివాలయంలోని బారి కేడ్లు నేలకొరిగాయి. చెట్లకొమ్మలు విరిగి పడ్డాయి. ఆ వీడియో..