Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో కుండపోత వర్షం

సోమవారం మద్యాహ్నం విశాఖలో భారీ వర్షం కురిసింది. 

సోమవారం మద్యాహ్నం విశాఖలో భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుండి భానుడి  ప్రతాపంతో ఉక్కబోతకు గురైన విశాఖ వాసులను వరుణుడు కరుణించాడు.