Asianet News TeluguAsianet News Telugu

నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్... గుంటూరు జిల్లాలో భారీ వర్షం

గుంటూరు: దేశంలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో కేరళతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో వర్షపాతం మొదలయ్యింది.

First Published Jun 3, 2021, 11:35 AM IST | Last Updated Jun 3, 2021, 11:35 AM IST

గుంటూరు: దేశంలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో కేరళతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో వర్షపాతం మొదలయ్యింది. ఈ రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోనూ నిన్నటి(బుధవారం) నుండి వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ(గురువారం)గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఉదయం నుండి  ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దాచేపల్లి, గురజాల మండలాల్లో ఎడతెరిపలేకుండా  వర్షం కురుస్తోంది.