కృష్ణాజిల్లా అవనిగడ్డ లో భారీ వర్షం..
ఏపీలో భారీ వర్షాలతో రోడ్లు జలమయం అవ్వడంతో ప్రజా జీవనం అతాలాకుతలం అవుతోంది.
ఏపీలో భారీ వర్షాలతో రోడ్లు జలమయం అవ్వడంతో ప్రజా జీవనం అతాలాకుతలం అవుతోంది. కృష్ణాజిల్లా అవనిగడ్డలో భారీ వర్షం కురిసింది.
కృష్ణాజిల్లా : ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. గురువారం కృష్ణాజిల్లా అవనిగడ్డ లో భారీ వర్షం కురిసింది. దివిసీమలో కురిసిన కుండపోత వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో బాటసారులు ఇక్కట్లు ఎదుర్కున్నారు.