Asianet News TeluguAsianet News Telugu

నందిగామలో అమానుషం... ఒంటిపై సరిగ్గా బట్టలు లేకుండా చిన్నారి మృతదేహం

నందిగామ: నిత్యం నిర్మానుష్యంగా వుండే సుబాబుల్ తోటలో ఓ పదేళ్ళ చిన్నారి మృతదేహం అర్థనగ్నంగా పడివుండటం కృష్ణా జిల్లాలో కలకలం రేపింది. 

నందిగామ: నిత్యం నిర్మానుష్యంగా వుండే సుబాబుల్ తోటలో ఓ పదేళ్ళ చిన్నారి మృతదేహం అర్థనగ్నంగా పడివుండటం కృష్ణా జిల్లాలో కలకలం రేపింది. ఒంటిపై బట్టలు కూడా సరిగ్గాలేని స్థితిలో ముక్కుపచ్చలారని చిన్నారి మృతదేహం పడివుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. చిన్నారిని హత్య చేసినట్లు స్పష్టంగా తెలుస్తున్నా అత్యాచారం ఏమయినా జరిగిందేమోనని అనుమానం వ్యక్తమవుతోంది.