Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో ఘనంగా గురజాడ వర్ధంతి... దేశభక్తి పాటలతో నివాళి

విశాఖపట్నం :  అభ్యుదయ కవితా పితామహుడు గురజాడ అప్పారావు 107వ వర్ధంతి సందర్భంగా సాహితీ స్రవంతి సంస్థ విశాఖపట్నంలో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. 

First Published Nov 30, 2022, 3:55 PM IST | Last Updated Nov 30, 2022, 3:55 PM IST

విశాఖపట్నం :  అభ్యుదయ కవితా పితామహుడు గురజాడ అప్పారావు 107వ వర్ధంతి సందర్భంగా సాహితీ స్రవంతి సంస్థ విశాఖపట్నంలో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వకవి గురజాడ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు సాహితీ స్రవంతి సభ్యులు. ఇక కళాకారులు దేశభక్తి గేయాలను ఆలపిస్తూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారుడికి ఘననివాళి అర్పించారు.