సత్తెనపల్లి యువకుడి మృతి : ఐజీ ప్రభాకర్ సీరియస్.. ఎస్సై సస్పెన్షన్..
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పోలీసుల దెబ్బలకు చికిత్స పొందుతూ చనిపోయిన మహ్మద్ గౌస్ విషయంలో పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ ప్రభాకర్ తెలిపారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పోలీసుల దెబ్బలకు చికిత్స పొందుతూ చనిపోయిన మహ్మద్ గౌస్ విషయంలో పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ ప్రభాకర్ తెలిపారు. అతను పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పకపోగా, గట్టిగా ప్రశ్నించడంతో భయంతో కుప్పకూలిపోయాడని అన్నారు.