Asianet News TeluguAsianet News Telugu

గుంటూరులో బిటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్య... సిసిటీవి వీడియో

గుంటూరు పట్టణంలో పట్టపగలే నడిరోడ్డుపై ఓ యువతి అత్యంత దారుణంగా హత్యకు గురయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. 

First Published Aug 16, 2021, 10:27 AM IST | Last Updated Aug 16, 2021, 10:27 AM IST

గుంటూరు పట్టణంలో పట్టపగలే నడిరోడ్డుపై ఓ యువతి అత్యంత దారుణంగా హత్యకు గురయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పెదకాకాని రోడ్డులో బీటెక్ థర్డ్ ఈయర్ విద్యార్ధిని రమ్య హత్యకు గురయ్యింది. గుర్తుతెలియని దుండగుడు కత్తితో యువతి మెడ కింది భాగంలో పొట్టపై విచక్షణరహితంగా కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో యువతికి తీవ్రంగా రక్తస్రావమై అక్కడికక్కడే మరణించింది. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు దగ్గర్లోని ఓ సిసి కెమెరాలో రికార్డయ్యాయి.