పూలు చల్లి, తిలకం దిద్ది... గన్నవరం విమానాశ్రయంలో కిషన్ రెడ్డి ఘన స్వాగతం

విజయవాడ: తిరుపతి నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ మంత్రులు  కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిషోర్ బాబుతో పాటు నాయకులు చిగురుపాటి కుమారస్వామి, మట్టా ప్రసాద్, షేక్ బాజి కేంద్ర మంత్రికి విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అక్కడినుండి భారీ బైక్ ర్యాలీతో విజయవాడ బయలుదేరారు కిషన్ రెడ్డి. ఇప్పటికే తిరుపతిలో జన ఆశీర్వాద యాత్ర చేపట్టిన కిషన్ రెడ్డి విజయవాడలో యాత్రను కొనసాగించనున్నారు. 
 
First Published Aug 19, 2021, 3:23 PM IST | Last Updated Aug 19, 2021, 3:23 PM IST