video news : మూడేళ్ళ చిన్నారిపై తాతయ్య అత్యాచారం
కృష్ణాజిల్లా మండవల్లి మండలం బైరవ పట్నంలో మనవరాలిపై సొంత తాతయ్య కాగిత గంగా ప్రసాద్ (58) లైంగిక దాడి చేశాడు. రాత్రి పూట పక్కలో వేసుకుని ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని పాప తండ్రి శివ బాబు మండవల్లి పోలీసులకు ఫిర్యాదు.