ధాన్యం కొనడంలేదు .. వాక్సిన్ వేయడంలేదు .... తాడేపల్లి రైతులు

గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చేయడంలేదు. 

First Published May 8, 2021, 5:43 PM IST | Last Updated May 8, 2021, 5:43 PM IST

గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చేయడంలేదు. ఓపక్క అకాల వర్షాలు రెండో పక్క కరోనా కష్టాల తో ప్రాణాలకు తెగించి రైతాంగం కల్లాల్లో ధాన్యం కాపాడుకుంటున్నాము .  దళారులు బస్తా 900కు అడుగుతున్నారు.. దళారుల దోపిడీ అరికట్టలేరా? అంటూ  ప్రశ్నిస్తున్నారు .