Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ.. పెన్సన్ తో పాటు మాస్కులు కూడా..

పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కలపర్రులో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, దెందులూరు ఎమ్మెల్యే కె.అబ్బయ్య చౌదరిలు పర్యవేక్షించారు. 

పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కలపర్రులో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, దెందులూరు ఎమ్మెల్యే కె.అబ్బయ్య చౌదరిలు పర్యవేక్షించారు. కరోనా నియంత్రణ నిబందనలను పాటిస్తూ, శానిటైజర్లు, మాస్క్ లను ఉపయోగిస్తూ జరుగుతుందా లేదా చెక్ చేశారు. పెన్సనర్లకు మాస్కులు, శానిటైజర్ల మీద అవగాహన కల్పించి మాస్కులు పంపిణీ చేశారు. 

Video Top Stories